Home
Hit Movie
Hit Movie News
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం ‘సింగీతం’. ఆయన ఇంటి పేరు వచ్చేలా పెట్టిన ఈ సినిమా, ప్రేక్షకుల ముందుకు వచ్చి యునానిమస్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. అయితే, నిజానికి ఈ సినిమా కథ ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలని సింగీతం శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. నిజానికి కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ కన్నా ముందే రాసుకున్న ఈ కథను, పలు కారణాలతో అప్పట్లో సినిమా చేయలేకపోయారు. అయితే, ఈ మధ్యకాలంలో ఈ… -
Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్గా తీసుకున్నా: హీరో విశ్వక్సేన్
Vishwak Sen: ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్సేన్. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో లైలా సినిమా తర్వాత చేస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా విశ్వక్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన… -
Manchu Vishnu : విష్ణు సొంత బ్యానర్ లో మూవీలు ఆపేస్తాడా..?
Manchu Vishnu : మంచు విష్ణు సొంత బ్యానర్ లో సినిమాలు ఆపేస్తాడా అనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎక్కువగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తోంది. అందులోనూ మంచు విష్ణు చాలా కాలంగా తన సినిమాలను సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆయన సినిమాలను ఆయనే నిర్మించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కన్నప్ప మంచి హిట్ అయింది. మంచు విష్ణు బ్యానర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. చాలా… -
Kannappa : కన్నప్ప రెండోరోజు కలెక్షన్లు ఎంతంటే..?
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఇందులో నటించడంతో వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కన్నప్ప సినిమా కలెక్షన్లు ఎంత అనే దాని గురించే చర్చ జరుగుతోంది. మూవీ మొదటి రోజు మొదటి రోజు… -
HIT Movie: జూలైలో రాబోతున్న బాలీవుడ్ ‘హిట్’ మూవీ
తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. విశ్వక్ సేన్ పాత్రలో రాజ్కుమార్ రావు, రుహాని శర్మ పాత్రలో సన్యా మల్హోత్రా కనిపించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, భూషణ్కుమార్, కృష్ణన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘హిట్’ మూవీ రిలీజ్ డేట్ను… -
“హిట్” హిందీ రీమేక్ ప్రారంభం
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్” మూవీ. గత ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ నచ్చడంతో హిందీ మేకర్స్ దృష్టి “హిట్”పై పడింది. ఇంకేముంది తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు…
తాజావార్తలు
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
-
Cricketer Nandini : వికారాబాద్లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?