Home
Hit 4
Hit 4 News
-
Karthi ‘హిట్-4’పై కీలక అప్డేట్..!
టాలీవుడ్లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీ నుండి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. విశ్వక్ సేన్, అడివి శేష్, నాని వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ఇప్పుడు ‘హిట్-4’ పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read : Rohit Shetty: ముంబయిలో కాల్పుల… -
Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో
సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తుంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్‌ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడెన్లీ కథలోకి ఎంటరై నెక్ట్స్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్న కంగువాలో, నాని హిట్3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్‌ను నడిపించే రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. కంగువా2, హిట్ 4కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం Also Read : NANI :… -
Sailesh Kolanu: సిడ్నీ వెళ్తున్నా.. ఆరునెలలు అక్కడే!
తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు శైలేష్ కొలను, తాజాగా తన కొత్త ప్రణాళికలను వెల్లడించారు. హిట్ సిరీస్‌తో సినీ ప్రియుల మనసులో స్థానం సంపాదించిన ఈ యువ దర్శకుడు, సిడ్నీలో ఆరు నెలల పాటు ఉంటూ కొత్త స్క్రిప్ట్ రాసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా హిట్ 4 సూపర్ హిట్ అయిన క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు… -
HIT 4 : హిట్ 4 కోసం రంగంలోకి బాలయ్య..?
న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!