UP: ఢిల్లీలో శ్రమించి తన కుటుంబాన్ని పోషించిన ఓ తండ్రికి అనుకోని ఘటన ఎదురైంది. 32 సంవత్సరాల పాటు ఇంటిని తన తొమ్మిది మంది పిల్లలను కష్టపడి పెంచిపోషించాడు. ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడికి వివాహం జరిపించాడు. అంతా సవ్యంగానే ఉందనుకునేలోపే విధి అతన్ని కాటేసింది. అతడి భార్య, తొమ్మిది మంది పిల్లలకు తల్లి అకస్మాత్తుగా తన ప్రేమికుడితో పారిపోయింది. పోతు పోతు నగలు, భూమి పత్రాలు, చిన్న కుమార్తెను తీసుకొని పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్…
Jayaprada : సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. రాంపూర్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జయప్రదను అరెస్ట్ చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
First Liplock Movie: లిప్‌లాక్ సీన్లు ఇప్పుడు మామూలే. అసలు ముద్దులేకుండా సినిమాలు రావడమే కష్టంగా మారింది. కథ లేని సినిమాలు వచ్చినా.. ముద్దులు లేకుండా సినిమాలు తీయడం మరిచిపోయారు దర్శకులు.