Twitter's Elon Musk plans to charge you for 3 major and basic features: ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న తర్వాత షాకుల మీద షాక్ లు ఇస్తున్నాడు కొత్త బాస్ ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అయ్యారు. టేకోవర్ చేసుకున్న గంటల వ్యవధిలో కీలకమైన నలుగురు ఉద్యోగులకు ఉ