Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైదరాబాద్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో బీజేపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో, కోర్టు తదుపరి తేదీగా జూలై 8ను నిర్ణయించింది. ఈ కేసులో అసలు ముఖ్య అంశం ఏమిటంటే.. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేశారు. రేవంత్ రెడ్డి ఓ సభలో ప్రసంగిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే…