ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఓ ఇంటి యజమాని మాస్టర్ ప్లాన్ వేశాడు. అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారు. బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా గమనించిన అద్దెకుంటున్న దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దెదారులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యజమానిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎలక్ట్రీషియన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం మధురానగర్‌లో చోటుచేసుకుంది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం… జవహర్‌నగర్‌లోని అశోక్ నివాసంలో ఓ జంట అద్దెకుంటున్నారు. ఇటీవల బాత్‌రూమ్‌లో…