మృణాల్ ఠాకూర్… లేటెస్ట్ తెలుగు ఆడియన్స్ క్రష్. సీతారామం సినిమా, హాయ్ నాన్న ప్రమోషనల్ కంటెంట్ మృణాల్ ని యూత్ కి బాగా దగ్గర చేసాయి. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్సులతో ఫోటో షూట్ చేసి ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అందుకే మృణాల్ పేరు సోషల్ మీడియాలో…