సీరియల్స్ లో నటించి, అనంతరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌లు గా చలమని అవుతున్న వారిలో పావరి రెడ్డి ఒకరు. ముందుగా తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది టాలీవుడ్, కోలీవుడ్ లో డబుల్ ట్రబుల్, డ్రీమ్,గౌరవం, ప్రేమకు రెయిన్క్, మళ్లీ మొదలైంది.. చారి 111, వంటి చిత్రాల్లో మెరిసింది. ఇక మూవీస్ �