సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు…
కన్నడ చిత్రం ‘కిరికి పార్టీ’తో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఆ మధ్య వరకూ సినిమాల్లో సరదాగా నటించిన రిషబ్ కన్నడ చిత్రం ‘బెల్ బాటమ్’లో హీరోగా చేశాడు. ఇప్పుడు మరోసారి తానే హీరోగా నటిస్తూ ‘హీరో’ అనే సినిమాను నిర్మించాడు. ఎం. భరత్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ సినిమా మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహాలో ‘హీరో’ పేరుతోనే తెలుగు అనువాదం శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. కథలోకి…