ఆటోమొబైల్ రంగం ప్రయాణీకుల భద్రత కోసం నిరంతరం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో, హువావే-అఫిలియేట్ బ్రాండ్ లక్సీడ్ ఇప్పటివరకు ఏ ఇతర వాహనంలోనూ చూడని ఫీచర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, లక్సీడ్ V9 ఎలక్ట్రిక్ MPV దాని సీట్లలో ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ MPV 2026 మొదటి అర్ధభాగంలో చైనాలో రిలీజ్ కానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ ఇంకా దీనిని ధృవీకరించినప్పటికీ ఈ టెక్నాలజీ గురించి జోరుగా చర్చ…