Home
Heinrich Klaasen
Heinrich Klaasen News
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్‌లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
Kavya Maran: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అయితే, టోర్నీ నుండి వైదొలిగిన రెండు రోజుల తర్వాత.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తన జట్టు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌తో చాలా సరదాగా, ఆత్మీయంగా మాట్లాడుతుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి 2016 ఛాంపియన్స్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో… -
SRH IPL 2026: ఓడినా చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఎలైట్ లిస్ట్‌లో చోటు..
SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ముగిసింది. మే 27న ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ మొత్తంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ… -
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 19వ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. కావ్య మారన్‌కు చెందిన ఎస్ఆర్హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మే 27న న్యూ చండీగఢ్‌లో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఎస్ఆర్హెచ్ ఈ క్వాలిఫైయర్-2 లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గతంలో 2016 సీజన్లోనూ… -
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
RCB vs SRH: ఐపీఎల్ టోర్నీలో ఒక విచిత్రమైన, వ్యూహాత్మకమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్‌లో ఓడిపోయినా.. తాము అనుకున్న అసలైన లక్ష్యాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 55 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. దీంతో వచ్చే మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మొదటి… -
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య శుక్రవారం (మే 22న) ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. హైదరాబాద్ విధించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబడింది. నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి పరాజయం పాలైంది. హైదరాబాద్ జట్టు బెంగళూరుపై 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం.. సన్‌రైజర్స్ హైదరాబాద్… -
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్‌లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్‌రైజర్స్ సరికొత్త ప్లాన్!
SRH vs RCB: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఇప్పటికే ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు.. ఇప్పుడు లీగ్ టేబుల్లో 'టాప్-2' స్థానం కోసం తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరగబోయే ఈ పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు 13 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో కొనసాగుతుండగా.. హైదరాబాద్… -
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.… -
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేసి హైదరాబాద్ పతనాన్ని ప్రారంభించగా.. ఆ వెంటనే కగిసో రబడ తన ధాటికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్ పంపాడు. దీంతో… -
Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
Heinrich Klaasen in Hyderabad Restaurant: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మైదానంలో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్‌లలో 414 పరుగులు చేసి.. టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. 59.14 సగటు, 157.41 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ముంబైపై 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ల మధ్యలో… -
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
SRH Batter Klaasen on South Africa Comeback: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గతేడాది రిటైర్మెంట్ ఇచ్చిన 34 ఏళ్ల క్లాసెన్.. ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరపున ఆడుతున్న క్లాసెన్.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 157.41 స్ట్రైక్‌రేట్‌తో 414 పరుగులు చేశాడు. ముంబైపై 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు…
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!