Home
Hector
Hector News
-
MG Motor: పెరగనున్న ఎంజీ మోటార్స్ కార్ల ధరలు.. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి
రానున్న కొత్త ఏడాదిలో తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది ఎంజీ మోటార్స్. తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం వరకు పెంచుతామని MG మోటార్స్ ప్రకటించింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లలో ఒకే విధంగా ఉండదు, కానీ వాహనాన్ని బట్టి మారుతుంది. కంపెనీ ఇటీవల కొత్త హెక్టర్ SUVని విడుదల చేసింది.… -
MG Hector Facelift Launch: సరికొత్త డిజైన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ADAS భద్రత.. రూ.2 లక్షల తక్కువ ధరకు కొత్త హెక్టర్ లాంచ్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎన్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లో తన వాహన పోర్ట్‌ఫోలియోను పెంచింది. ప్రసిద్ధ ఎస్యూవీ ఎంజీ హెక్టర్ కొత్త మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. కొత్త ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కారు డిజైన్ అప్డేట్స్, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు తక్కువ ధరకు లాంచ్ అయి కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచింది. రూ.11.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. ఇది పాత… -
MG Hector, Astor: ఎంజీ కళ్లు చెదిరే ఆఫర్స్.. ఆ మోడల్స్ పై రూ. 2.30 లక్షల డిస్కౌంట్
కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఎంజీ మోటార్ దేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ రెండు SUV లపై లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ హెక్టార్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. కంపెనీ MG హెక్టర్ పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీనిని మిడ్-సైజ్ SUV గా అందిస్తున్నారు. ఈ నెలలో,… -
MG ZS EV Price : కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎంజీ కంపెనీ.. ఆ కారుపై భారీగా ధర పెంపు
MG ZS EV Price : ఎంజీ మోటార్ తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV MG ZS EV ధరను పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఇప్పుడు ఈ కారు కొనడానికి అదనంగా రూ. 89,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!