Home
Heart Attack
Heart Attack News
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
హార్ట్ ఎటాక్ అంటే 50, 60 ఏళ్ల తర్వాత వచ్చే సమస్య అనే అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. 18, 20, 30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆసుపత్రులకు వస్తున్న యువత సంఖ్య పెరుగుతోందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, బయటకు చాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు కనిపిస్తున్నాయి. ముంబైలో వైద్యులు చికిత్స చేసిన అత్యంత చిన్న వయసు హార్ట్ ఎటాక్ పేషెంట్లలో ఒకరి వయసు కేవలం 18 ఏళ్లు. అతడు ఎక్కువగా… -
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
ఒంట్లో ఏదో అన్-ఈజీగా ఉంది… బహుశా అలసటే కావచ్చని మనలో చాలామంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చిన్న అనుభూతి వెనుక ప్రాణాపాయ పరిస్థితి దాగి ఉండొచ్చు. జర్నలిస్ట్ పాయల్ మెహతా 46 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మృతి చెందడం ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ముంబైలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించడంతో తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పల్స్ ఆగిపోయినట్లు జర్నలిస్ట్ శీలా భట్… -
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
Heart Attack: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పాఠశాల ముగియడంతో పిల్లలందరూ ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు. తమ వాహనాలు ఎక్కి సందడి చేస్తున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కూడా ఎప్పటిలాగే పిల్లలను ఎక్కించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అందరూ వచ్చారు కానీ, ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల కునాల్ శర్మ మాత్రం బయటకు రాలేదు. కాసేపట్లో వస్తాడేమోనని ఆ డ్రైవర్ దాదాపు 15 నిమిషాల పాటు వేచి చూశాడు.… -
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
Wedding Tragedy : కన్నకూతురిని అత్తారింటికి పంపిస్తూ, ఆమె సుఖీభవ అని దీవించాల్సిన ఆ పవిత్ర క్షణమే ఆ తండ్రికి ఆఖరి క్షణమైంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్ రాజా తాలూకా వరదడి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఆ ఇల్లు క్షణాల్లోనే శోకసంద్రంగా మారింది. వరదడి గ్రామానికి చెందిన కురుమదాస్ కుండలిక్ భూతేకర్ (50) తన కూతురు నందినికి జల్నా జిల్లాకు చెందిన ప్రదీప్ నానోటేతో వివాహం… -
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం శాండల్‌వుడ్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దిలీప్ రాజ్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. 2007లో… -
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ‘దళం’, ‘దక్ష’, ‘అహ… -
Jagital : గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృ*తి
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో గుండెను పిండేసే విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆటపాటలతో గడపాల్సిన వయసులో, కేవలం మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిశాంత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు అందరి కళ్లముందే కుప్పకూలిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర! గ్రామ సమీపంలోని పొలం వద్ద ఉన్న శివాలయంలో… -
Wife kills Husband: భర్త మరణించిన నెలలోపే మరో పెళ్లి.. అప్పుడే అసలు నిజం తెలిసింది..
Wife kills Husband: భర్తల్ని ప్రియుడితో కలిసి చంపుతున్న భార్యలు. ఇలాంటి మరో సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రారంభంలో గుండెపోటుతో మరణించాడని అంతా భావించినప్పటికీ, నెల రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని దాదాపు నెల తర్వాత వెలికి తీసిన తర్వాత, గొంతు నొక్కేయడం వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
Life Insurance vs Health Insurance: వణికిస్తున్న హార్ట్ ఎటాక్.. జీవిత బీమా vs ఆరోగ్య బీమా.. మీ కుటుంబానికి ఏది ముఖ్యం?
నేటి జీవనశైలిలో హార్ట్ అటాక్ లాంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. స్ట్రెస్, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో యువతలో కూడా హార్ట్ సంబంధిత వ్యాధులు సాధారణమవుతున్నాయి. అటువంటి సమయంలో, మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం. భారత్ లో ప్రతి సంవత్సరం లక్షల మంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, కుటుంబ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. చికిత్సకు లక్షల… -
Silent kil*ler: 2 కోట్ల మందిని చంపింది.. పిల్లలను కూడా వదల్లేదు.. 2026లోనూ ఇదే ప్రమాదం పొంచి ఉందా?
2025…! గుండెపోటుల ఏడాది..! స్కూల్ పిల్లలు, టీనేజర్లు కూడా గుండెపోటుకు గురైన కేసులు ఎక్కువగా కనిపించిన సంవత్సరం ఇదే! జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువకులు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం.. ఆఫీస్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్న ఉద్యోగి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ఓ భయానక ట్రెండ్‌గా నిలిచాయి. అమెరికా నుంచి భారత్ వరకు, యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ ఏడాది ఆకస్మిక గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయని ఆరోగ్య సంస్థల డేటా చెబుతోంది. ఇంతకీ ఎందుకిలా…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!