పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకొనే అద్భుతమైన ఘట్టం.. అందుకే అందరు ఎంతో ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత కొన్ని బంధాలు బలంగా నిలబడతాయి.. మరికొన్ని బంధాలు అపార్థాల కారణంగా వెంటనే విండిపోతాయి.. అందుకే బంధం బలపడాలంటే కొన్ని పనులు ఇద్దరు కలిసి చెయ్యాలని చెబుతున్నారు.. ముఖ్యంగా ప్రేమను తెలియజేయడానికి కొన్ని పదాల రూపంలోనే కాదు. కొన్ని చేతల రూపంలో కూడా చూపించవచ్చు. మీరు మీ భాగస్వామి తో కలిసి ఈ కింది పనులు చేయడం వల్ల మీ…