ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నట్స్, గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. గుమ్మడి గింజలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ గింజలను ఎలా తీసుకోవాలి.. రోజుకు ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు.. కొందరు నానబెట్టుకొని తింటే మరికొందరు మాత్రం సలాడ్స్ రూపంలో తింటారు.. ఎలా తిన్నా సరే గుమ్మడికాయ విత్తనాలను తింటే మనకు ఆరోగ్యకరమైన…