హెడ్మాస్టర్ అంటే స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరికి హెడ్ అని అర్థం.. స్కూల్లో ఎవరు తప్పు చేసిన కూడా తాను ఒక భాధ్యత తీసుకొని దాన్ని మూలాలతో సహా సరి చెయ్యాలి.. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా వచ్చాడు. ఆ తరువాత తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, తెలివి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు.. ఈ…