సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కోసం తలైవర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు రజినీ ఫ్యాన్స్. గత అయిదేళ్లుగా రజినీ ఫ్లాప్స్ లో ఉండడంతో కాస్త సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు జైలర్ సినిమా ఇచ్చిన జోష్ తో నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్ ని రెడీ అయ్యారు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి…