Home
Harshit Rana
Harshit Rana News
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
Harshit Rana out and Yash Thakur in: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు మరోసారి షాక్ తగిలింది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా గేమ్స్‌కు కూడా అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. హర్షిత్ రాణా స్థానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న హర్షిత్ కోలుకున్నాడు. అయితే సెప్టెంబర్ 7న నిర్వహించిన… -
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
Harshit Rana Out From IND vs AFG T20 Series: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. ఫిట్‌నెస్‌కు లోబడి హర్షిత్ రాణాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. ప్రస్తుతం అతడు పూర్తిగా… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
Hardik Pandya Trade to KKR Ahead of IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రేడ్ విషయంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై ఇండియన్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి హార్దిక్ మారడం దాదాపు ఖరారైందని ఆ వార్త సారాంశం. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయట. అక్టోబర్ 11న కేకేఆర్ హార్దిక్ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే… -
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరచడం, ఆటగాళ్లు వెంటవెంటనే గాయాల బారిన పడటంతో బిసిసిఐ క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ఫిట్నెస్ ప్రమాణాలపై తీవ్రంగా దృష్టి సారించింది. ఇటీవల హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రముఖ ఆటగాళ్ల గాయాలు జట్టు ప్రదర్శనను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), భారత వైద్య బృందాల మధ్య సమన్వయ లోపం బయటపడటంతో కఠినమైన ఫిట్నెస్ నిబంధనలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు.… -
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumble: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలుకావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుతో పాటు జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను కుంబ్లే తీవ్రంగా తప్పుపట్టారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా… -
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
భారత క్రికెట్ జట్టు సహాయక కోచ్ రియాన్ టెన్ డోషే.. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుత ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అతని తాత్కాలిక ఫామ్ లేమిపై తాము పెద్దగా ఆందోళన చెందడం లేదని చెబుతూనే, జట్టులో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకుని నిలబడాలంటే కుల్దీప్ త్వరగా తన పాత లయను అందుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 2025 నుంచి కుల్దీప్ 15 వన్డేల్లో 22 వికెట్లు, అలాగే 14 టీ20ల్లో 22 వికెట్లు… -
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!
India Update Squad vs Afghanistan 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 కైవసం చేసుకుంది. నామమాత్రమైన చివరి వన్డే మ్యాచ్ చెన్నైలో శనివారం (జూన్ 20) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మళ్లీ భారత జట్టులో చేరాడు. చెన్నైలో శనివారం జరిగే… -
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
Harshit Rana Selection Row: ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్లలో పేసర్ హర్షిత్ రాణా ఎంపిక కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడని హర్షిత్‌కు నేరుగా జాతీయ జట్టులో చోటు కల్పించడంపై మాజీ భారత క్రికెటర్ సదగోప్పన్ రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బీసీసీఐ గతంలో అనుసరించిన విధానాలకు విరుద్ధంగా ఉందని ఆయన… -
Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!
Harshit Rana: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) గాయం కారణంగా మొత్తం IPL 2026 సీజన్‌కు దూరమయ్యాడు. హర్షిత్ రాణాను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ IPL 2025లో హర్షిత్ రాణా 13 మ్యాచ్‌లు ఆడి మొత్తం 15 వికెట్లు తీసి… -
Gautam Gambhir: మెల్బోర్న్లో గౌతమ్ గంభీర్ స్ట్రాటజీ మిస్ ఫైర్..
Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!