High Court Shock to Harsha Sai Father: లైంగిక ఆరోపణలు, రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి ఇప్పటికే చిక్కుల్లో ఉన్నాడు. అతను పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఇద్దరికీ కోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే హర్షసాయితోపాటు హర్ష తండ్రి, ఇమ్రాన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన…