Harry Brook Complete 1000 Runs in Test Cricke: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం అందుకుంది. ఆద్యంతం మలుపులు తిరుగుతూ.. ఆధిపత్యం చేతులు మారుతూ ఇరు జట్లతో విజయం దోబూచులాడింది. చివరకు మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టుదే పైచేయిగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ