Director Harish Shankar Reply To Fan about Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్‌ను గబ్బర్ సింగ్ నిలబెట్టింది. అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్త�