పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే పవర్ స్టార్ మల్ల యోధుడి లుక్ చూసి పండగ చ�