పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. చివరి రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత, సినిమా టీం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశంగా నిలిచింది. “హరిహర వీరమల్లు” సినిమా 2020లో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.…