మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వొద్దు.. మళ్లీ వైకుంఠపాళి వస్తే నాశనమైతాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం.. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్ వొద్దు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. "క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు. 1986లో…
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఉత్సహంగా, లాభదాయకమైన ప్రయత్నం కావచ్చు. అయితే, ఎక్కడ ప్రారంభించాలో.. ఎలా ముందుకెళ్లాలి మీకు తెలియకపోతే పెద్దసవాలుగా కూడా మారుతూ ఉంటుంది. ఇకపోతే మీరు కొత్త వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను చూస్తే.. 1. వ్యాపార ఆలోచన: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి అడుగు ఒక ప్రత్యేకమైన, ఆచరణీయమైన వ్యాపార ఆలోచనతో ముందుకు రావడం. ఇది మార్కెట్లో మీ కస్టమర్ల సమస్యను పరిష్కరించే ఉత్పత్తి లేదా సేవ కావచ్చు. మీ…
సమంత తన నటనతో అందరిని మెప్పించి తెలుగు లో టాప్ హీరోయిన్ అయింది.ఇక తన కెరియర్ లో చాలా హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ఇండియా లో కూడా తన ప్రతిభని చాటింది.. అందుకే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటడెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హిందీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తుంది.ఇంతటి పాపులారిటీ సమంత కు అంత…