ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ.. కథ అడ్డం తిరిగింది. ఏమైందో ఏమో గానీ, ఆమెకు వేరొకనితో పెళ్లైంది. ప్రియుడు తట్టుకోలేకపోయాడు ఏంచేయాలని అలోచించాడు ప్రియురాలి రాకకోసం ఎదురు చూసాడు. ఆసమయం రానే వచ్చింది చివరకు ఆమె పుట్టింటికి రావడంతో.. మళ్లీ ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో.. ప్లాన్ వేసుకున్న ప్రకారం ఆమెను కిడ్నాప్ చేశాడు. ఓరూమ్ లో తీసుకెళ్లి బంధించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ఏమీ తెలియనట్లు బాధితురాలిని ఇంటి…