Home
Happy Birthday King Nagarjuna
Happy Birthday King Nagarjuna News
-
Dhanush 51: పాన్ ఇండియా సినిమాలో కింగ్ నాగ్ స్పెషల్ రోల్…
ఒకపక్క మన్మథుడు రీరిలీజ్ తో… మరో వైపు నా సామీ రంగ ప్రోమోతో… అక్కినేని అభిమానులంతా నాగార్జున బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ నాగార్జున నటిస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. టాలెంటెడ్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. D51 అనే వర్కింగ్ టైటిల్… -
King Nag: క్లాస్ హీరో మాస్ సినిమా చేస్తే ఉంటది… ‘నా సామీ రంగా’!
కింగ్ నాగార్జున బర్త్ డే కోసం అక్కినేని అభిమానులంతా ముందెన్నడూ లేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ 99వ సినిమాకి సంబంధించిన అపడ్తే బయటకి వచ్చేది ఈరోజే. సో బర్త్ డే రోజున నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాగార్జున బర్త్ డే రోజున మోస్ట్ అవైటెడ్ అన్నౌన్స్మెంట్ వచ్చేసింది. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని… -
NTR Nagarjuna: హ్యాపీ బర్త్ డే బాబాయ్… ఇది కదా నందమురి అక్కినేని ఫ్యాన్స్ బాండింగ్
ఈరోజు అక్కినేని కింగ్ నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒక పక్క మన్మథుడు సినిమా రీరిలీజ్, ఇంకోపక్క ‘నాగ్ 99’ ప్రోమోతో ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో ఫాన్స్ చేస్తూన్న హంగామా మాములుగా లేదు. నాగార్జున బర్త్ డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేయడంలో తప్పు లేదు కానీ ఈ ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచుతూ నందమూరి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా… -
Nagarjuna: 8 నంది అవార్డ్స్… రెండు నేషనల్ అవార్డ్స్… ఉన్న ఏకైక తెలుగు హీరో
ఇటీవలే 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా… బెస్ట్ యాక్టర్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇంతకన్నా ముందే అక్కినేని కింగ్ నాగార్జున రెండు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రప్పించాడు. 1997లో నిన్నే పెళ్లాడట సినిమాకి గాను నాగార్జున ప్రొడ్యూసర్ గా నేషనల్ అవార్డుని గెలుచుకున్నాడు.… -
Akkineni Nagarjuna: కింగ్ నాగ్ నటించిన ఐకానిక్ మూవీస్ ఇవే…
అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. యువసామ్రాట్ నాగార్జున నుంచి కింగ్ నాగ్ అనిపించుకునే వరకూ ఎదిగిన నాగార్జున, తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీస్ లో ఈయనకున్న క్రేజ్, అమ్మాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. చూడగానే లాంగ్ హెయిర్ తో, వెల్ బిల్ట్ బాడీతో బాలీవుడ్ హీరోల ఉంటాడు నాగార్జున. ఈ కారణంగానే అప్పట్లో నాగార్జున నుంచి ప్రేమ కథా…
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!