2024 సంక్రాంతి బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ కి రెడీ అవుతోంది. ఫెస్టివల్ సీజన్ ని కాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా, ధనుష్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అయినా వెనక్కి తగ్గుతారు అనుకుంటే సంక్రాంతి సీజన్ బిజినెస్ లు ఇప్పటికే అయిపోవడంతో ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. రాబోయే పది రోజుల్లో ఏమైనా మార్పులు జరిగి, చర్చలు జరిగి రిలీజ్…
2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకీ మామ సైంధవ్, కింగ్ నాగ్ నా సామిరంగ, మాస్ మహారాజ రవితేజ ఈగల్, డబ్బింగ్ సినిమాలు కెప్టెన్ మిల్లర్, రజినీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలాన్, తేజ సజ్జ హనుమాన్… ఇన్ని సినిమాలకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి? లాస్ట్ కి ఎవరు తమ సినిమాని వాయిదా వేసుకుంటారు అనేది కాసేపు పక్కన పెడితే… జనవరి 12న గుంటూరు…