2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకీ మామ సైంధవ్, కింగ్ నాగ్ నా సామిరంగ, మాస్ మహారాజ రవితేజ ఈగల్, డబ్బింగ్ సినిమాలు కెప్టెన్ మిల్లర్, రజినీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలాన్, తేజ సజ్జ హనుమాన్… ఇన్ని సినిమాలకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి? లాస్ట్ కి ఎవరు తమ సినిమాని వాయిదా వేసుకుంటారు అనేది కాసేపు పక్కన పెడితే… జనవరి 12న గుంటూరు…
చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోని… చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పెరిగి ఇప్పుడు సోలో హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. హీరోగా మారిన తర్వాత కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ ఉన్నాడు. ప్రశాంత్ వర్మతో కలిసిన తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జనవరి 12న…
ప్రశాంత్ వర్మ… ఈ జనరేషన్ తెలుగు సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. క్రియేటివ్ స్క్రిప్ట్, గ్రాండ్ మేకింగ్… ఈ రెండు విషయాలని మేనేజ్ చేస్తూ మంచి సినిమాలని చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబీరెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘హనుమాన్’ సినిమా చేస్తోంది. చిన్న రీజనల్ సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఈరోజు పాన్…