చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోని… చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పెరిగి ఇప్పుడు సోలో హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. హీరోగా మారిన తర్వాత కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ ఉన్నాడు. ప్రశాంత్ వర్మతో కలిసిన తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జనవరి 12న…