క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ,. యంగ్ హీరో తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన సినిమా హనుమాన్. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిపించుకునే స్థాయికి ఎదిగింది హనుమాన్ మూవీ. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… నా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, సెన్సార్ కూడా ఆపాలని చూస్తున్నారు అనే మాట…