Home
Hantavirus Symptoms
Hantavirus Symptoms News
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
Hantavirus: హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్. ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అవి ఆరిపోయి గాలిలో కలిసినప్పుడు వాటిని పీల్చడం వల్ల మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ రెండు రకాల తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తుంది. ఒకటి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS), మరొకటి మూత్రపిండాలను ప్రభావితం చేసే హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (HFRS). అయితే, కోవిడ్-19తో పోలిస్తే హంటావైరస్… -
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
Hantavirus Outbreak: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు హంటావైరస్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక క్రూయిజ్ షిప్లో హంటావైరస్ వ్యాప్తి కారణంగా ముగ్గురు మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తమైంది. ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనుషుల మధ్య కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూయిజ్ షిప్లో కలకలం ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ… -
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
Hantavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్లపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కేసులు నమోదవడం చర్చనీయాంశమైంది. ఇద్దరు భారతీయ సిబ్బందితో పాటు పలువురు ప్రయాణికుల్లో ఈ వైరస్ లక్షణాలు గుర్తించినట్లు సమాచారం వెలువడడంతో, భారత్లో కూడా ప్రజల్లో భయం నెలకొంది. అయితే, ఈ వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హంటావైరస్ అంటే ఏమిటి? హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు మరియు ఇతర చిన్న జంతువుల ద్వారా వ్యాపించే… -
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
Hantavirus Alert: ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు అతలాకుతలం చేశాయి.. కరోనా.. ఆ తర్వాత అందులో వచ్చిన వేరియంట్ల భయం పూర్తిగా మర్చిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్ భయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక క్రూయిజ్ షిప్లో ముగ్గురు మరణించిన ఘటనతో హంటా వైరస్ పై ఆందోళనలు పెరిగాయి. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ప్రారంభమైనప్పటికీ, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం సాధారణ…
తాజావార్తలు
-
BJP Slams Rahul Gandhi: ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!
-
Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
-
Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
-
Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్లు..
-
Kulgam Encounter: అల్లాహ్ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్కౌంటర్కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!