Home
H 1b Visa
H 1b Visa News
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది విదేశీయుల, ముఖ్యంగా మన భారతీయ టెకీల దశాబ్దాల కల. 1990లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ కాలంలో ప్రారంభమైన 'H-1B వీసా' వ్యవస్థ.. అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఒక పెద్ద ద్వారంగా మారింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ వీసాల జారీపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటమే లక్ష్యంగా H-1B… -
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి H-1B వీసా విధానంపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి, H-1B వీసాలకు అప్లై చేసుకునే కంపెనీల దరఖాస్తుల్ని మరింత కఠినంగా పరిశీలించాలని ఫెడరల్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇదే సమయంలో ఈ తరహా వీసాలపై 1,00,000 అమెరికన్ డాలర్ల చెల్లింపు నిబంధనల్ని మరో ఏడాది పొడగించారు. ఈ నిబంధనలు 2027 సెప్టెంబర్ 1 వరకు… -
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం కోల్పోయే H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన తుది నిబంధనగా మారితే, అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం లభిస్తున్న గడువు ఉండకపోవచ్చు. అయితే ఇది ఇప్పటికీ ప్రతిపాదన మాత్రమే. తుది నిబంధనగా మారే వరకు ప్రస్తుత 60 రోజుల గ్రేస్ పీరియడ్ కొనసాగుతుంది. ప్రస్తుతం H-1B ఉద్యోగం పోతే… -
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
H-1B 60-Day Grace Period Removal: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే H-1B వీసా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రతిపాదనకు వైట్‌హౌస్‌లోని Office of Information and Regulatory Affairs (OIRA) సమీక్షలో కీలక ఆమోదం లభించింది. దీంతో ప్రతిపాదిత నిబంధనను త్వరలో బహిరంగంగా విడుదల చేసే అవకాశం ఏర్పడింది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం H-1B ఉద్యోగులకు… -
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
H-1B Visa: అమెరికాలోస ఉద్యోగం చేయాలని కంటున్న భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై హెచ్-1బీ (H-1B) వీసా రూపంలో మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై లక్ష డాలర్లకు పైగా ఫీజు భారం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కొత్త రుసుమును ఏకంగా 1,03,265 డాలర్లుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. ఈ భారం కేవలం విదేశాల నుంచి… -
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాదారులకు కలవరం కలిగించేలా ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే వారికి లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉంది. ఈ నిబంధన… -
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలని పరిశీలిస్తున్న ఓ ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేసేందుకు ఉపయోగించే Optional Practical Training (OPT) కార్యక్రమంపై $100,000 భారీ ఫీజు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు The Wall Street Journal నివేదించింది. అయితే ఇది ప్రస్తుతం కేవలం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్… -
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
H-1B Visa: అమెరికాలో విదేశీ ఐటీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు ఎంతగానో ఎదురుచూసే హెచ్-1బీ (H-1B) వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసాల జారీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఏకంగా 1,00,000 డాలర్ల (దాదాపు రూ. 84 లక్షలు) భారీ రుసుమును మసాచుసెట్స్‌లోని బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ నిబంధనను సవాలు చేస్తూ 20 రాష్ట్రాల డెమోక్రాటిక్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన… -
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
Tech Layoffs: టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. తాజాగా మెటా 8000 మందిని తొలగించింది. అమెజాన్ దశల వారీగా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఒక 2026లో ఇప్పటి వరకు లక్ష మంది జాబ్స్ పోయాయి. ఈ నేపథ్యంలో టెక్కీలు దినదిన గండం నూరేళ్ల ఆయష్షుగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో అని భయపడుతున్నారు. ఒకప్పుడు అమెజాన్, మెటా, గూగుల్ వంటి… -
Story Board: వీసాలు.. అమెరికా వేషాలు..
Story Board: హెచ్1బీ వీసాదారులకు.. అమెరికా వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే హెచ్1బీ వీసాలు ఫీజులను పెంచిన అమెరికా…తాజాగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. క్రిస్మస్ హాలిడేస్ కారణమని ట్రంప్ సర్కార్ చెబుతుంటే…సోషల్ వెట్టింగ్ వల్లేనని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. Read Also: Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్ అమెరికాకు వెళ్లాలి.. అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!