Home
Guyana Amazon Warriors
Guyana Amazon Warriors News
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
Imran Tahir: ‘వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అనే మాటను దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir) మరోసారి నిజం చేశారు. 47 ఏళ్ల వయసులోనూ టీ20 క్రికెట్లో తన సత్తా చాటుతూ అదరగొడుతున్నాడు. యువ ఆటగాళ్లతో పోటీ పడుతూ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశారు. CPL 2026లో భాగంగా జరిగిన 31వ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌తో… -
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
Glenn Phillips Catch Video: ‘గ్లెన్ ఫిలిప్స్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కళ్లు చెదిరే, ఊహించని క్యాచ్‌లకు పెట్టింది పేరు ఈ న్యూజిలాండ్ ఆటగాడు. ఫిలిప్స్ ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లు పట్టాడు. అందులో కొన్ని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఫిలిప్స్ పట్టిన ఓ ఊహించని క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ దగ్గర ఫిలిప్స్ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్‌ను చూసి.. అతడే స్వయంగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సబంధించిన… -
CPL 2025: 46 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే.. టీ20ల్లో 5/21 గణాంకాలు!
Imran Tahir Takes 5 wickets in CPL 2025: ఓ ప్లేయర్ 46 ఏళ్ల వయసులో క్రికెట్లో కొనసాగడమే చాలా కష్టం. అందులోనూ తీవ్ర పోటీ, ఒత్తిడి ఉండే టీ20ల్లో బరిలోకి దిగడం అంటే మాములు విషయం కాదు. ఈ వయసులో టీ20ల్లో ఆడటమే అరుదు అయితే.. కుర్రాళ్లను మైమరపిస్తూ ఐదు వికెట్స్ పడగొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇదంతా చేసి చుపించాడు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. తాజాగా కరేబియన్ ప్రీమియర్… -
Shreyanka Patil CPL: చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!
Shreyanka Patil to Play for Guyana Amazon Warriors in CPL: భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పురుషుల లేదా మహిళల క్రికెట్లో ఎవరూ కూడా సీపీఎల్‌లో భాగం కాలేదు. సీపీఎల్ ఆడనున్న తొలి టీమిండియా ప్లేయర్ శ్రేయాంకనే. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయాంక.. సీపీఎల్ ఆడే ఛాన్స్ కొట్టేసింది.…
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?