Brahmaji Son Sanjay Rrao Movie Guttu Chappudu Teaser : బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా హ్యాపెనింగ్ భామ ఆయేషాఖాన్ హీరోయిన్ గా, మణీంద్రన్ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్ నిర్మిస్తున్న రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్‌టైనర్ ‘గుట్టు చప్పుడు’. హనుమేన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి తేజ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.…