Telangana Government Good News to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు తెలంగాణ ప్రభుత్వం సినిమా టీంకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం నాలుగు…