టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. విఘ్నేశ్ గవిరెడ్డి హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సుమారు 10 నిమిషాల పాటు విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్‌పై గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఓ ప్రత్యేక టీమ్‌ని నియమించుకున్నారట. ఇందులో నేటి యువత అలవాట్లను ప్రతిబింబించే ఒక…