Allu Arjun: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2022లో విడుదలై సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమాకి సీక్వెల్‌గా కాకుండా, దానికి ముందు కథ (ప్రీక్వెల్)గా ఈ 'కాంతార చాప్టర్ 1' రూపొందించబడింది.