Home
Gulf Region Tensions
Gulf Region Tensions News
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
Iran vs US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటం, అమెరికా ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లు ప్రకటించారు. అయితే దక్షిణ లెబనాన్ నుంచి దళాల… -
Iran-US: ఇరాన్పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం
ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసిన 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది. -
Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?
Story Board : ఒకవైపు ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ తో పాటు అరబ్ దేశాలు, ఒకవైపు మిలిటెంట్ సంస్థలు.. మరొకవైపు అస్ధిరమైన ప్రభుత్వాలు. ఒకవైపు అమెరికా ప్రభావంతో దూకుడుగా దాడిచేసే ఇజ్రాయెల్.. మరొకవైపు అమెరికా పేరు చెబితేనే నిప్పులు కక్కే దేశాలు. నిత్యం కక్షలు. పగలు-ప్రతీకారాలు. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సాగుతోంది. ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగినా అవి కేవలం కాగితాల మీదనే అన్నట్లుంది. ఇలాంటి సమయంలో.. ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్-అమెరికా. చాలా… -
India MEA: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. ఇండియా సపోర్ట్ ఎవరికి?
India MEA: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన…
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Mother Dairy Milk Price Hike: పాల వినియోగదారులకు షాక్.. లీటరుపై రూ.4 వరకు పెంపు!..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!