పరేశ్ రావల్… ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. అయితే, బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసిన టాలెంటెడ్ యాక్టర్ తెలుగు తెరపై కూడా కనిపించాడు. పలు భాషల్లో నటించిన ఆయన నిజానికి గుజరాతీ. మాతృభాషలో గతంలో కొన్ని చిత్రాలు చేశాడు. అయితే, దాదాపు 40 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి గుజరాతీ పరిశ్రమకి తిరిగి వెళుతున్నాడు పరేశ్…యాక్టర్ మాత్రమే కాక మంచి రైటర్ కూడా అయిన పరేశ్ రావల్ ‘డియర్ ఫాదర్’…