Realme GT 7T: రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ GT 7ను ఈ నెల 27వ తేదీన పారిస్‌లో నిర్వహించే ఈవెంట్‌లో గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా GT 7 Pro గ్లోబల్ మార్కెట్‌కి, అలాగే GT 7T మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కి తీసుకురానున్నారు. తాజాగా కంపెనీ రియల్‌మీ GT 7T ఫోన్‌కి సంబంధించిన ఫస్�