RRB Group D Recruitment 2025: రైల్వేలో 32000 గ్రూప్ D పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 (గ్రూప్ D) రిక్రూట్మెంట్ ను వెలువడించింది. RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 08/2024 ప్రకారం, వివిధ స్థాయి-1 దాదాపు 32000 పోస్ట