GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైక�