Unique Tradition: దీపాల పండుగ దీపావళిని భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దీపావళి తర్వాత రెండవ రోజున గోవర్ధన్ పూజ జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర్ నగరం ఉజ్జయిని నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్‌నగర్ తహసీల్‌లోని భిదావద్ గ్రామంలో గోవర్ధన్ పూజలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం అనుసరించబడుతుంది. నేలపై పడుకున్న వ్యక్తులపైకి ఆవులు నడుస్తాయి. విశిష్టమైన సంప్రదాయాన్ని చూసేందుకు జనం పెద్దెత్తున చేరుకుంటారు. ఎవరైనా ప్రజలు వారు అనుకున్న కోరికలు నెరవేరడం లేదా కోరిక…
Govardhan Puja 2022 Special LIVE : గోవర్ధనపూజ సందర్భంగా ఈ స్తోత్రం వింటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగుతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ స్పెషల్ లైవ్ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=BuPn1ICXFoo
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు తిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అదేంటి సీఎంకు కొరడా దెబ్బలు ఏంటి? అనే అనుమానం వెంటనే కలుగొచ్చు.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, భక్తుల విశ్వాసం మేరకు కొన్ని చేస్తుంటారు.. అలాంటే నమ్మకాన్నే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఫాలో అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా.. ఛత్తీస్‌గఢ్ లోని…