బాలీవుడ్ లో బ్రేకప్‌లు, విడిపోవడాలు, విడాకులు కామన్. ముఖ్యంగా హీరోలు దారుణంగా కోట్లు కోట్లు ఇచ్చి మరి భార్యలను వదిలించుకుంటున్నారు. వయసుతో సంబంధం లెకుండా రిలేషన్ .. డెటింగ్.. పెళ్ళి అని కొత్త జీవితాలు వెతుక్కుంటున్నారు. వీరిలో స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒకరు. గౌరీ స్ప్రాట్ తో గత కొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు అమీర్ ఖాన్. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఈ ఇద్దరు కలిసి బయట కనిపించడంతో ఈ పుకార్లు మరింత…