Google Search Safety Tips Follow These Tips otherwise You May Be Cheated: ఈ రోజుల్లో మనకు ఏం కావాలన్నా ఇంటర్నెట్ ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు ఎలాంటి సమాచారం కావాలన్నా వెంటనే మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి వెతికేస్తాం. అయితే ఏదైనా సెర్చ్ చేయవచ్చు కానీ వచ్చిన రిజల్ట్స్ వలన ప్రమాదం కూడా పొంచి ఉంది. మీరు ప్రతిరోజూ ఇంటర్నెట్ సహాయం తీసుకుని పని చేస్తూ ఉంటే కనుక గూగుల్ సెర్చ్…