Google Pixel 8, Pixel 8 Pro Launch Date in India: ‘ గూగుల్’ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో భారత్‌లో రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 4న నిర్వహించే ‘మేడ్ బై గూగుల్’ పేరిట నిర్వహించే ఈవెంట్‌లో గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్స్.. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఈ కామర్స్ ది