రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), గూగుల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీని ద్వారా భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని వేగంగా పెంచడానికి రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఈ భాగస్వామ్యం జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ AI ప్రో ప్లాన్‌కు ఉచిత యాక్సెస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఒక్కో వినియోగదారునికి దాదాపు రూ.35,100 విలువైనదని జియో చెబుతోంది. గూగుల్ AI ప్రోతో, జియో వినియోగదారులు గూగుల్ జెమిని 2.5 ప్రో,…