Google Incognito Mode Has A New Disclaimer : తాజాగా గూగుల్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు. క్రోమ్ బ్రౌజర్లోని అజ్ఞాత మోడ్‌లో వినియోగదారులను ట్రాక్ చేసినందుకు గూగుల్‌కు ఈ జరిమానా విధించబడిందని తెలుస్తోంది. మామూలుగా గూగుల్ సెర్చ్ చేసే వ్యక్తులు కొందరు ఇన్ కాంగింటో మోడ్‌లో ఇంటర్నెట్ను సర్ఫ్ చేస్తాడు, తద్వారా తన స�