Google New Feature To Book Flight Tickets: విమానంలో ప్రయాణించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. ఒక్క టికెట్ కొనాలంటేనే సామాన్యుడి జేబుకు చిల్లుపడిపోతుంది. అయితే కొన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటే విమాన టికెట్లు తక్కువ ధరకే పొందవచ్చు. కొన్నిసార్లు అయితే విమాన టికెట్లు బస్సు ధరలకే అందుబాటులో ఉంటాయి. అయితే దీని కోసం విమాన టికెట్లు రేట్లు ఎప్పుడు తక్కవగా ఉంటాయి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి.…