ఇటీవల హైదరాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరోసారి బంగారాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 1.88 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారంనాడు సీజ్ చేశారు. జెడ్డా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు ఇవాళ ఈ బంగారాన్ని సీజ్ చేశారు.. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా కోటికి పైగా ఉంటుందని అంచనా…
ఆడవాళ్లకు అందం అన్నా, బంగారం అన్నా ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆడవాళ్ల ముచ్చట్లలో ఈరెండు లేకుండా మొదలు కావు.. ఆయుర్వేదం ప్రకారం బంగారంను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది… బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. బంగారాన్ని ధరించడం ఎంతో ప్రయోజనం శరీరంలోని…
బంగారం ఎప్పటికి బంగారమే.. ఎంతగా ధరలు పెరిగిన డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. ఈ సీజన్ అయిన, రేట్లు ఎలా ఉన్నా కూడా బంగారాన్ని కొంటుంటారు.. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గగా.. తాజాగా.. రేట్లు పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర…
అంతర్జాతీయం, జాతీయంగా బంగారం ధరలు తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగొచ్చాయి. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.
Women Hides Huge Gold In Sanitary Pads in Mumbai: కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా.. విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఏమాత్రం ఆగడం లేదు. బంగారంను అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ భలే తెలివిగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఏకంగా శానిటరీ ప్యాడ్స్లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించి.. కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. ఈ…
Today Gold and Silver Prices in India and Hyderabad: గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. నేడు మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్లో శనివారం (జులై 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గగా.. 24 క్యారెట్ల…
Today Gold and Silver Prices in India and Hyderabad: గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,160లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై…
Check Lestest Gold and Silver Prices in Hyderabad: మహిళలకు గుడ్న్యూస్. పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో గురువారం (జులై 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,060లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం…
Today Gold and Silver Rates in Hyderabad: మహిళలకు బ్యాడ్న్యూస్. ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జులై 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,060లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై…